మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Attala Sundara Ashtakam – అట్టాలసుందరాష్టకమ్

విక్రమపాండ్య ఉవాచ-
కల్యాణాచలకోదండకాంతదోర్దండమండితమ్ |
కబళీకృతసంసారం కలయేఽట్టాలసుందరమ్ || 1 ||

కాలకూటప్రభాజాలకళంకీకృతకంధరమ్ |
కలాధరం కలామౌళిం కలయేఽట్టాలసుందరమ్ || 2 ||

కాలకాలం కళాతీతం కలావంతం చ నిష్కళమ్ |
కమలాపతిసంస్తుత్యం కలయేఽట్టాలసుందరమ్ || 3 ||

కాంతార్ధం కమనీయాంగం కరుణామృతసాగరమ్ |
కలికల్మషదోషఘ్నం కలయేఽట్టాలసుందరమ్ || 4 ||

కదంబకాననాధీశం కాంక్షితార్థసురద్రుమమ్ |
కామశాసనమీశానం కలయేఽట్టాలసుందరమ్ || 5 ||

సృష్టాని మాయయా యేన బ్రహ్మాండాని బహూని చ |
రక్షితాని హతాన్యంతే కలయేఽట్టాలసుందరమ్ || 6 ||

స్వభక్తజనసంతాపపాపాపద్భంగతత్పరమ్ |
కారణం సర్వజగతాం కలయేఽట్టాలసుందరమ్ || 7 ||

కులశేఖరవంశోత్థభూపానాం కులదైవతమ్ |
పరిపూర్ణం చిదానందం కలయేఽట్టాలసుందరమ్ || 8 ||

అట్టాలవీరశ్రీశంభోరష్టకం వరమిష్టదమ్ |
పఠతాం శృణ్వతాం సద్యస్తనోతు పరమాం శ్రియమ్ || 9 ||

ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే విక్రమపాండ్యకృతం అట్టాలసుందరాష్టకమ్ |

 


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.